VIDEO: యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

NLG: జిల్లాలోని BRS పార్టీ కార్యాలయంలో 12వ సీనియర్ అంతర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ను మాజీ MLA భూపాల్ రెడ్డి ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన యోగా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ..'యోగాను విద్యా స్థాయిలో తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం' అని తెలిపారు.