అలిపిరి గోశాలలో గోమాతలకు శేష వస్త్రం

అలిపిరి గోశాలలో గోమాతలకు శేష వస్త్రం

TPT: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అలిపిరి గోశాలలోని గోమాతలకు తిరుపతికి చెందిన పరదాల మణి తన కుటుంబ సభ్యులతో కలిసి శేషవస్త్రం, శ్రీకృష్ణ పరమాత్మ నైవేద్యం, పరదా సమర్పించారు. ఈ దైవ సేవను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.