ఏసిపికి వినతి పత్రం అందించిన కమిటీ సభ్యులు

WGL : ఏసీపీ నందిరాం నాయక్ను నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు. ఈనెల 30న ఉర్సుగుట్ట వద్ద నరక చతుర్దశి సందర్భంగా నిర్వహించే నరకాసుర వధ ఉత్సవాల్లో తగిన ఏర్పాట్లను చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు మరుపల్ల రవి, తదితరులు పాల్గొన్నారు.