'ఉట్లు కొట్టడంలో ఊగిపోయిన బాల వినాయకులు'

'ఉట్లు కొట్టడంలో ఊగిపోయిన బాల వినాయకులు'

SRD: కృష్ణాష్టమి సందర్భంగా పటాన్ చెరువు శాంతినగర్ బాల వినాయకులు ఉట్లు కొట్టుతూ శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలలో ఉట్ల కోలాహాలం నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొడుతూ ఆనందంగా జరిపించారు. బాల వినాయకుల నిర్వాహకులు పవన్ కుమార్, కస్బా కళ్యాణ్ కుమార్, భాస్కర్, సునీల్ మాట్లాడుతూ.. శాంతినగర్ కాలనీలో గణేష్ నిమజ్జనం వినూత్నంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.