VIDEO: ఎరువుల కోసం రైతుల క్యూ లైన్

MDK: హవేలీ ఘనాపూర్ మండల కేంద్రంలో రైతులు ఎరువులు పొందేందుకు శనివారం క్యూ లైన్లు కట్టారు. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రానికి యూరియా ఎరువు వచ్చినట్లు తెలియడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యూరియా ఎరువు కొనుగోలు చేసేందుకు క్యూ లైన్ కట్టిన రైతులకు ఏవో బాల్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేశారు.