వైభవ్ విషయంలో మాకు ఆందోళన లేదు: MI

వైభవ్ విషయంలో మాకు ఆందోళన లేదు: MI

ఇవాళ RR vs MI మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంత్రే స్పందిస్తూ.. 'IPLలో వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ అతని ఆటతీరుతో మాకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇతరుల కోసం ఎలా సన్నద్ధమవుతున్నామో అతని కోసమూ అంతే' అని పేర్కొన్నాడు.