HYDలో మిస్ వరల్డ్-2025.. ఫుల్ సెక్యూరిటీ

HYD: మిస్ వరల్డ్-2025 పోటీల సందర్భంగా నగరంలో సెక్యూరిటీ పెంచుతున్నారు. అతిథుల కోసం ఎయిర్ పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని CM పోలీసులను ఆదేశించారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.