'సీనియర్ సిటిజనులు సద్వినియోగం చేసుకోవాలి'

'సీనియర్ సిటిజనులు సద్వినియోగం చేసుకోవాలి'

PDPL: లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సీనియర్ సిటిజన్‌లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశామన్నారు.