VIDEO: గోపినగర్ ఈద్గాలో ఘనంగా రంజాన్ వేడుకలు
RR: శేరిలింగంపల్లి డివిజన్ గోపినగర్ ఈద్గాలో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతికి, సోదరభావానికి మరియు దానధర్మాలకు ప్రతీక అని కొనియాడారు.