'యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు'

'యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు'

SRCL: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏటీసీలోని CNC మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఉపయోగించుకోవాలన్నారు