గ్లోబల్ సమ్మిట్‌కు పలువురు క్రీడా, సినీ ప్రముఖులు

గ్లోబల్ సమ్మిట్‌కు పలువురు క్రీడా, సినీ ప్రముఖులు

TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు పలువురు క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ సెషన్‌లో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, గోపీచంద్, గుత్తా జ్వాలా, గగన్ నారంగ్ పాల్గొననున్నారు. క్రియేటివ్ సెషన్‌లో రాజమౌళి, సుకుమార్, రితేష్ దేశ్‌ముఖ్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా పాల్గొననున్నారు.