VIDEO: ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

VIDEO: ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

E.G: మహాశివరాత్రి పర్వదినాన్ని పరిష్కరించుకుని రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ మంగళవారం రూపొందించిన శివపార్వతుల సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడాలనే నినాదంతో.. పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచనతో ఆది దంపతుల సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.