VIDEO: ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

VIDEO: ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య: మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే షాజహాన్ బాష శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వార్డుల్లో పర్యటించి రోగుల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.