పార్థివ దేహానికి నివాళులర్పించిన YCP నేత

పార్థివ దేహానికి నివాళులర్పించిన YCP నేత

KDP: కాశినాయన మండలం కొత్త ఉప్పులూరుకు చెందిన నరసింహారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి, మృతుడి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.