శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు

VSP: మునగపాక మండలోని ఆరబుపాలెం గ్రామంలో శ్రీ పైడితల్లిమ్మ అమ్మవారిపండగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం పాల్గొన్నారు