VIDEO: కార్డెన్ సెర్చ్ లో 30 బైకులు, 2 ఆటోలు సీజ్: డీఎస్పీ

VIDEO: కార్డెన్ సెర్చ్ లో 30 బైకులు, 2 ఆటోలు సీజ్: డీఎస్పీ

ప్రకాశం: కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో ధ్రువపత్రాలు లేని 30 బైకులు, రెండు ఆటోలు సీజ్ చేసినట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలు తప్పు దోవ పట్టకుండా నిఘా ఉంచాలన్నారు.