'నందిగామ నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి'

'నందిగామ నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి'

SRD: పటాన్ చెరువు మండల నందిగామ నారాయణ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల శాఖ ధర్నా నిర్వహించింది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కింది దొడ్డి సతీష్ మాట్లాడుతూ.. ప్రదేశ్ విదేష్ టెన్త్ క్లాస్ విద్యార్థి ఒళ్లంతా దద్దులతో రక్తం మరకలు అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకొని పోకపోవడంతో ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించారు.