VIDEO: స్టేడియంలో EVM డిస్ట్రిబ్యూషన్

VIDEO: స్టేడియంలో EVM డిస్ట్రిబ్యూషన్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సందడి నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని 407 పోలింగ్ బూత్‌లకు ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం పర్యవేక్షణలో ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఎక్కడా ఆలస్యం అవకుండా 2060 మందికి బాధ్యతలు అప్పగించారు.