తగ్గని వరద.. నిలిచిన రాకపోకలు

తగ్గని వరద.. నిలిచిన రాకపోకలు

NLG: త్రిపురారంలోని మునగబాయిగూడెం గ్రామం వద్ద 15ఏళ్ల కిందట కట్టిన కల్వర్టు లో లెవల్లో ఉండటంవల్ల వర్షాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. గ్రామస్తులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామ కార్యదర్శిని కలిస్తే, ఎమ్మెల్యేను కలవమని చెప్పారని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుపై రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.