పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

NDL: పాణ్యం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ శోభారాణి ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శోభారాణి మాట్లాడుతూ.. యువత ముందుకు వచ్చి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు. నంద్యాల డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్ లలిత, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.