ట్రీట్‌మెంట్ కోసం HYDకు విదేశీయులు

HYD: విదేశాల నుంచి HYDకు చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య పదేళ్లలో రెట్టింపైంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల నుంచి అధిక సంఖ్యలో సిటీకి ట్రీట్‌మెంట్ కోసం వస్తున్నారు. 2014లో 75,171 మంది వస్తే 2025లో 1,55,313 మంది వచ్చారు. 2024లో చికిత్స కోసం ఇండియాకు వచ్చినవారు 4.64 లక్షల మంది అయితే వీరిలో HYD వచ్చిన వారి సంఖ్య 1.51 లక్షలు మంది వచ్చారు.