తొట్టంబేడు స్పెషల్ ఆఫీసర్ సమీక్ష

తొట్టంబేడు స్పెషల్ ఆఫీసర్ సమీక్ష

TPT: తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆ మండల స్పెషల్ ఆఫీసర్ చిన్నరెడ్డెయ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొంథా తుఫాను పరిస్థితులపై శాఖల వారీగా అధికారులతో చర్చించారు. ఈ మేరకు వరద ముప్పు, నివారణ చర్యలు, ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సహాయక చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్, అధికారులు పాల్గొన్నారు.