పోలీసుల పిల్లలకు సమ్మర్ క్యాంప్

ATP: జిల్లాలో పోలీసు పిల్లలకు సమ్మర్ క్యాంప్‌లో భాగంగా మోరల్స్, ఎథిక్స్ అనే అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలచంద్ర పాల్గొని మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్న విషయంపై వివరించారు. ఆపద సమయంలో డయల్ 100 లేదా 1098కు ఫోన్ చేయాలని సూచించారు.