13వ వార్డులో డ్రైనేజీ సమస్యల పరిశీలన

13వ వార్డులో డ్రైనేజీ సమస్యల పరిశీలన

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు అనంతగిరి రోడ్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఇవ్వాళ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సమస్యను త్వరితగతిన పరిష్కరించే దిశగా ఈ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ​