ఘనంగా స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

ఘనంగా స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

VZM: నెల్లిమర్లలోని వివేకానంద విద్యా వికాస కేంద్రంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. MLA లోకం మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ తత్త్వవేత్త స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి స్వసంవేద్యానందజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.