ఎమ్మెల్యే పీఎస్ఆర్‌ను కలిసిన నాయకులు
ASF: శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌తో పాటు కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, మాజీ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు జ్యోతి, ఎంజి శారద సంతోష్, వసీమ్ మునీస్ షబీర్, దుర్గం సూరజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.