VIDEO: కోనాయిగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

VIDEO: కోనాయిగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

SRPT: గరిడేపల్లి మండల పరిధిలోని కోనాయిగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారురాలు సకినాల సైదమ్మ ఘనవిజయం సాధించారు. బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సైదమ్మ కృతజ్ఞతలు తెలిపారు.