ఇంటర్ పరీక్ష వాయిదా..!

ఇంటర్ పరీక్ష వాయిదా..!

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జరగబోయే ఈ పరీక్షను ఈ నెల 25కు వాయిదా వేసినట్లు వెల్లడించారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. కాగా, రేపు రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.