ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష

ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష

NZB: పంచాయతీ ఎన్నికల భద్రత చర్యలపై డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉమ్మడి నిజమాబాద్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా వివరించారు. డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. NZB సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.