మండల స్థాయిలో అకాడమిక్ ఇన్‌స్పెక్టర్ నియామక ప్రక్రియ
CTR: మండల స్థాయిలో ఉన్న అకాడమిక్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలపై ఎంఈవో ఈరోజు నుంచి డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్ ఎంఈవో ఆఫీసులో సమర్పించాలన్నారు. అకాడమిక్ అర్హతల ఆధారంగా మెరిట్ తయారవుతుందని తెలిపారు. స్థానిక గ్రామాలు మండలలా వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ, అర్హత జాబితాను ఖరారు చేస్తుందని సూచించారు.