మున్సిపల్ ఆఫీస్‌లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి

మున్సిపల్ ఆఫీస్‌లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి

NLG: దేవరకొండ పురపాలక సంఘం కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పున్న వెంకటేశ్వర్లు, మునిసిపల్ మేనేజర్ అర్చన, అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్, సైదులు, సత్యం, పాల్గొన్నారు.