'కులమతాలకతీతంగా పండగలు జరుపుకోవాలి'

'కులమతాలకతీతంగా పండగలు జరుపుకోవాలి'

MBNR: ప్రజలు కులమతాలకతీతంగా పండగలు జరుపుకోవాలని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇమామ్, మౌజంలకు ఈద్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్లప్పుడూ ఇమామ్ మౌజంలకు పండగ నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు.