రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మల తొలగింపు పనుల దృష్ట్యా రేపు (ఆదివారం) పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సురేష్ ఈరోజు తెలిపారు. ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు వాణిజ్య భవన్, పాత బ్లూసీ కేఫ్ చౌరస్తా, వీటీ రోడ్, కింగ్ ప్యాలెస్ పరిసరాల్లో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.