చికెన్ లివర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు!

చికెన్ లివర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు!

చికెన్ లివర్‌లో ఆరోగ్యానికి మేలు కలిగించే పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ B12, ఫోలేట్, విటమిన్ A పుష్కలంగా ఉంటాయి. విటమిన్ B12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చికెన్ లివర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. లైంగిక ఆరోగ్యానికి దోహదపడే ఫోలేట్ ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.