జూనియర్ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జూనియర్ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: తాను చదువుకున్న కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన కొత్తపేట జూనియర్ కళాశాల 1973-75 విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, కుంపట్ల నారాయణమూర్తి మొదలైన పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు.