'నాకూ చాలా బాధేస్తోంది'

KDP: పులివెందుల ఎన్నికల ప్రచారంలో గాయపడిన వైసీపీ కార్యకర్తలకు జగన్ కాల్ చేశారు. 'ఈ దాడులు చూస్తుంటే నాకూ చాలా బాధేస్తోంది. వీళ్లంతా రాక్షసులైపోయారు. ఎక్కడికి వెళ్లినా ఎక్కువ మనుషులను వెంటబెట్టుకుని వెళ్లండి. మీరు ధైర్యంగా ఉండండి. అధైర్య పడకండి' అని ఆయన భరోసా కల్పించారు.