ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!

SKLM: నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నేటి పర్యటన వివరాలు. మంగళవారం ఉదయం 09:00 గంటలకు సారవకోట ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ కోసం స్వేచ్ఛ రథాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా 10:00 గంటలకు జలుమూరు మండలం, వెలమలవానిపేట గ్రామంలో "రైతన్న- మీకోసం" వారోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.