గజ్వేల్లో డ్రంక్ అండ్ డ్రైవ్.. ఒక వ్యక్తికి జైలు శిక్ష..!

SDPT: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒక వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రియాంక తీర్పునిచ్చారని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ తెలిపారు. గత కొన్ని రోజులు క్రితం వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందికి రూ.6.600/- వేల జరిమానా విధించారు. ఇందులో ఒక వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని సీఐ పేర్కొన్నారు.