రేపు డీసీసీ అధ్యక్షుడిగా సత్యనారాయణ ప్రమాణస్వీకారం
KMM: DCC అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు.