VIDEO: ఐనవోలులో మల్లికార్జున స్వామికి బండారి సమర్పణ

VIDEO: ఐనవోలులో మల్లికార్జున స్వామికి బండారి సమర్పణ

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో బండారి సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి సుమారు 3,000 మందికి పైగా భక్తులు పాల్గొని భారీ ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. మంగళవాయిద్యాలు, భజనల మధ్య స్వామి వారికి బండారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.