పొగాకు వినియోగంపై విద్యార్థులకు అవగాహన
ATP: పొగాకు వినియోగం ద్వారా కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ANMS మంజుల శ్రీవాణి తెలిపారు. నార్పల మండల కేంద్రంలోని ZPHS బాలికల పాఠశాలలోని విద్యార్థినులకు డాక్టర్ యమీమా భూషణ్ ఆదేశాలతో పొగాకుపై అవగాహన కల్పించామన్నారు. పొగకు ద్వారా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని.. పొగాకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.