VIDEO: శ్రీఅగస్తీశ్వర స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

VIDEO: శ్రీఅగస్తీశ్వర స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

CTR: దక్షిణ కాశిగా విరాజల్లుతున్న పవిత్ర శైవక్షేత్రం పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని దర్శించేందుకు భక్తులు క్యూ కట్టారు. కొండంత శివనామస్మరణలతో మారుమోగింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆగస్తీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.