VIDEO: భద్రకాళి ఆలయానికి ప్రత్యేక బస్సు సౌకర్యం

WGL: వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి భద్రకాళి దేవస్థానం మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బస్సు సౌకర్యాన్ని ఆలయ అధికారులు శనివారం ఏర్పాటు చేశారు. ఈ బస్సు సేవలను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాస్ రావు జెండాఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆలయఅర్చకులు, అధికారులు పాల్గొన్నారు.