వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి

SKLM: జిల్లా యంత్రాంగం అర్హులైన వీఆర్ఏలకులకు, వీఆర్వో అటెండర్ ప్రమోషన్‌లు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్షులు టి.త్రినాథరావు డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్‌లో జేసీకు వీఆర్ఏ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందచేశారు. అలాగే వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలన్నారు.