మెలోడీ నాదే.. ఫాస్ట్ బీట్ నాదే: కీరవాణి
మహేష్ సినిమాల్లో తనకు ‘పోకిరి’ అంటే చాలా ఇష్టమని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు కీరవాణి వెల్లడించారు. తన సినిమాల్లో మెలోడీ పాటలు మాత్రమే ఉంటాయని భావిస్తారని.. కానీ ‘వారణాసి’లో ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూడా ఉంటాయన్నారు. మహేష్ అభిమానుల గుండెల్లో పర్మినెంట్‌గా ఉంటానని..మెలోడీ తనదే, ఫాస్ట్ బీట్ తనదేనని స్పష్టం చేశారు.