VIDEO: మహా పడిపూజలో పాల్గొన్న మాజీ మంత్రి

VIDEO: మహా పడిపూజలో  పాల్గొన్న మాజీ మంత్రి

MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలో కమల్ గురుస్వామి 18వ శబరి యాత్రలో భాగంగా బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో మంగళవారం మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.