కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ మంత్రాలయంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
✦ కర్నూలులో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ సిరి
✦ సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేయాలి: JC నూరుల్ ఖమర్
✦ బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: పెద్దకడబూరు ఎంపీడీవో ప్రభావతి దేవి