'అన్నదాత సుఖీభవ వర్తింపుపై స్పష్టత ఇవ్వాలి'

ELR: కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం వర్తింప చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయకుండా పెట్టుబడి సాయం ఏ విధంగా అందిస్తారని రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం అన్నే భవనంలో ఆయన మాట్లాడారు. రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు.