జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
కృష్ణా: జగన్‌కు దుష్ప్రచారం ఆనవాయితీగా మారిందని, ఆయన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గురువారం టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇప్పటికే జగన్‌ను ఛీకొట్టి తరిమేశారన్నారు. జోగి రమేశ్, పిన్నెల్లి వంటి వారిని అద్భుత వ్యక్తులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.