కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కొడవలూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. వీ.పీ.ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఆధునికరించిన ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.